డైరెక్టర్గా లోకేష్ కనకరాజుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ నెల 14న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. ఇందులో భాగంగానే లోకేష్ పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. మరోవైపు టీంతో కలిసి సరదా […]