టాలీవుడ్ దివంగత స్టార్ కమెడియన్ వేణుమాధవ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన జెన్యూన్ స్టైల్ కామెడీతో ఎంతో మంది ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన.. తన చివరి రోజుల వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే.. 2019లో అనారోగ్య కారణాలతో వేణు మాధవ్ చిన్న వయసులోనే మరణించారు. ఇక వేణుమాధవ్ కామెడీ పరంగానే కాదు.. బయట కూడా ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటూ ఇతరులకు హెల్ప్ ఫుల్ గా ఉండేవాడట. ఇప్పటికే ఆయనతో పనిచేసిన చాలామంది […]