ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతియా వివాహం నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాదులో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా అలీ ఇంత పెళ్లి సంభరాలు షురూ అయ్యాయి. ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం, బ్రైడల్ షవర్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం అలీ భార్య జుబేదా తో కలిసి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు పెళ్లి పత్రికలను పంచే పనిలో నిమగ్నమయ్యారు. ఇక సమయం దొరికినప్పుడల్లా షాపింగ్ లు కూడా చేసేస్తున్నారు. […]