ప్రజెంట్ ఓటీటీ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఓ సినిమా ధియేటర్లో రిలీజై బాక్స్ ఆఫీస్ హిట్ రిజల్ట్ అందుకోవడమంటే అది సాధారణ విషయం కాదు. ఓపెనింగ్స్ లోనే భారీ లెవెల్ లో రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎంతో కష్టతరం. సినిమాపై ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ చేయాల్సిన బరువు మేకర్స్ పైనే ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఎంత బిగ్, బడా.. కాంబినేషన్ అయినా సినిమాలో కంటెంట్ […]