మొద‌లైన వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సంబ‌రాలు.. వైర‌ల్ గా మారిన కాక్‌ టైల్ పార్టీ ఫోటోలు!

మరికొన్ని గంటల్లోనే మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఇవ్వబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. న‌వంబ‌ర్ 1న హిందూ మత సంప్రదాయాల ప్రకారం వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి వివాహం జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి మూడు రోజుల ముందే మెగా, అల్లు, కామినేని కుటుంబాల‌తో పాటు లావ‌ణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ఇట‌లీ చేరుకున్నారు. వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ […]