తారక్ – నీల్ మూవీ సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో సందడి చేసిన యష్, శ్రీ లీల వీడియో వైరల్..!

కేజిఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, సలార్ సినిమాలతో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ్ లైఫ్ లో సరికొత్త అధ్యయనం తాజాగా మొదలైంది. శుక్రవారం.. నికితా అనే యువతని ఆయన గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ఇరు కుటుంబాలతో పాటు.. పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతోమంది సెలబ్రిటీస్ హాజరై జంటను ఆశీర్వదించారు. తన భార్య రాధికా పండిట్ తో […]