చిరంజీవి సాంగ్ కొరియోగ్రఫీ.. నా చిరకాల కల నెరవేరింది.. పొలాకి విజయ్

టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయాలని కేవలం నటినట్టులే కాదు.. డైరెక్టర్ నుంచి కొరియోగ్రాఫర్ల వరకు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. ఇండస్ట్రీ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఎంతోమంది దానికోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా.. ఒకప్పుడు కలలు కన్న వారిలో నేను కూడా ఒకడినని.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పులికి విజయ్ వెల్లడించాడు. నా చిరకాల ఇప్పటికి నెరవేరింది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. నయనతార హీరోయిన్‌గా.. అనిల్ […]