హీరోయిన్, సాంగ్స్ లేకుండా చిరు మూవీనా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభ‌రతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు. చివరిగా వచ్చిన భోళా శంకర్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. మెగా అభిమానులంతా విశ్వంభర బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట […]