చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మన శంకరవరప్రసాద్ గారు.. మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ గ్లింప్స్‌ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ అంతా సందడి చేసి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇక ఇందులో భాగంగానే.. చిరు కథ, సినిమాల మేనరిజం ఇందులో రిపీట్ అయ్యాయా అని ప్రశ్నించగా.. అనిల్ రావిపూడి అది ఇప్పుడే చెప్పలేము.. థియేటర్లో చూడాల్సిందే.. చెయ్యి […]