డ్రిల్ మాస్టర్ గా చిరు.. ఇద్దరు భామలతో హంగామా షురూ..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరు..పేరు చెప్పగానే డ్యాన్స్‌తో పాటు.. ఆయన కామెడీ టైమింగ్ కచ్చితంగా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. చిరంజీవి కామెడీ టైమింగ్ తో అదరగొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. ఆయన కామెడీ టైమింగ్‌కు ఓ స‌ప‌రేట్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్ర‌మంలోనే వింటేజ్ చిరుని మళ్లీ వెండితెరపై చూడాలని ఎప్ప‌టినుంచో చిరు అభిమానులు ఆశ‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కామెడీని ఎంజాయ్ చేయాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు చిరు. ఇప్పటివరకు […]