అల్లు అరవింద్ రైటర్‌గా.. చిరు హీరోగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఓ సినిమాకు.. బామ్మర్ది అల్లు అరవింద్ రైటర్ గా పని చేశారని తెలుసా..? అల్లు అరవింద్ కెరీర్‌లో కేవలం ఒకే ఒక్క సినిమాకు రైటర్ గా పనిచేశాడు. అది కూడా బాక్సాఫీస్ షేక్ చేసి బ్లాక్ బ‌స్టర్ గా నిలవడం విశేషం. మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, బామ్మర్ది.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా సినిమాలకు […]