టాలీవుడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా ఆశిక రంగనాథ్, కోనాల్ కపూర్, నభ నటాషా తదితరులు కీలకపాత్రలో మెరవనున్న ఈ సినిమాను.. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ పూర్తయిందని.. తాజాగా డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఒక్క సాంగ్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉందట. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా […]