టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో గతంలో ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజై ఫ్లాప్ వచ్చినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని.. యాంటి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వచ్చారు. అయితే అలాంటిదేమీ […]