తెలుగు స్టార్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన నిర్మాత నాగవంశీ.. ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ నెటింట వైరల్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనని తిట్టుకున్న పర్లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ.. అలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో.. అసలు ఏ సందర్భంలో ఆయన కామెంట్స్ చేశాడో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ.. బాలకృష్ణ డాకుమహరాజ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డాకు […]