నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాలలో ఏ రేంజ్ లో దుమారంగా మారాయో.. ఎంత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ని కలిసిన మెగాస్టార్ పేరు ఆయన ప్రస్తావించడం మరింత చర్చనీయాంసంగా మారింది. బాలకృష్ణ మాటలు చిరంజీవిని అవమానించే […]