మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 70వ పుట్టిన రోజును తాజాగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు చిరు. తన అందం, ఫిట్నెస్ తోను కుర్రకారును ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్ చిరు బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. […]