టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్డే చిరంజీవి..

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్‌ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ‌ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, […]