అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఇప్పటికే సినిమా 40 % షూట్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ని కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో అనిల్ మాట్లాడుతూ.. విక్టరీ వెంకటేష్ రోల్ పై చేసిన కామెంట్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేసింది. అయితే వాస్తవానికి శంకర […]
Tag: Chiranjeevi
చిరు సినిమాకు నో చెప్పేసిన అనిరుధ్.. కోపంలో ఫ్యాన్స..!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 70వ పుట్టిన రోజును తాజాగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు చిరు. తన అందం, ఫిట్నెస్ తోను కుర్రకారును ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్ చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. […]
చిరంజీవి – బాబి కాంబో.. స్టోరీ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు 5 దశాబ్ధాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్న చిరు.. ఏడు పదుల వయస్సులోనూ యంగ్ హీరోలకు ఫిట్నెప్ అందంతో గట్టిపోటి ఇస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. అదిరిపోయే ఫైట్ సీన్స్‌లోను డూప్ లేకుండా స్వయంగా తానే పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి వరస ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన లైన్లో ఉన్న సినిమాల్లో బాబీ డైరెక్షన్లో […]
చిరు ఛీ కొట్టిన కథలో నటించి డిజాస్టర్ మూటకట్టుకున్న తారక్.. ఆ మూవీ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం తన నిర్ణయంతోనే కాదు.. డ్యాన్స్‌తోను బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిరు.. ఏడు నదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తు ఆకట్టుకుంటున్నాడు. ఇక తన సినీ కెరీర్లో 150 కి పైగా సినిమాల్లో నటించిన చిరు.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులో ఉన్న సంగతి తెలిసిందే. విశ్వంభర […]
చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మన శంకరవరప్రసాద్ గారు.. మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో మూవీ టీమ్ అంతా సందడి చేసి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇక ఇందులో భాగంగానే.. చిరు కథ, సినిమాల మేనరిజం ఇందులో రిపీట్ అయ్యాయా అని ప్రశ్నించగా.. అనిల్ రావిపూడి అది ఇప్పుడే చెప్పలేము.. థియేటర్లో చూడాల్సిందే.. చెయ్యి […]
అన్న 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు దూరంగా పవన్.. కారణం ఇదే..!
శివశంకర వరప్రసాద్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. చిరంజీవి అంటే మాత్రం మెగాస్టార్ సినీ ప్రస్థానం అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరు ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్ళరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుడు స్వయం కృషి, పటుదల ఉంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని.. చిరు చూపించాడు. కాగా.. నేడు చిరంజీవి తన 70వ పుట్టిన […]
మెగా 157: “మన శంకర వరప్రసాద్ గారు ” వచ్చేసారోచ్.. బాస్ ఎంట్రీ అదుర్స్(వీడియో)..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడి మెగా 157 మూవీ గ్లింప్స్ కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు టీం. మెగాస్టార్ ఒరిజినల్ పేరుని టైటిల్ గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు పండగకి […]
చినిగిన చొక్కాతో సురేఖను పెళ్లి చేసుకున్న చిరు.. కారణం ఏవరంటే..?
చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించిన చిరు.. హీరోగా మారిన తర్వాత యాక్షన్, మాస్, క్లాస్, కామెడీ, డివోషనల్ అని తేడా లేకుండా దాదాపు అన్ని వేరియేషన్స్ లోనే తన సత్తా చాటుకున్నాడు, అయితే తన కెరీర్ ప్రారంభంలోనే స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను.. 1980 ఫిబ్రవరి 20న ఆయన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. […]
టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్‌డే చిరంజీవి..
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, […]