మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు.. ఎంతో మంది టాలీవుడ్ హీరోల అభిమానులు కూడా ఎంత ఇష్టంగా చూసిన సినిమా ఇంద్ర. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయంతో సునామీ సృష్టించింది. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి.. ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన ఇంద్ర.. కొన్ని ప్రాంతాల్లో అయితే కొత్త బెంచ్ మార్కులు కూడా క్రియేట్ చేసింది. ఈ […]