చరణ్ ” పెద్ది ” ఫస్ట్ సింగిల్ చిక్కిరిచికిరి వచ్చేసిందోచ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మేరవనున్నారు. ఇక ఈ సినిమా అర్బన్ స్పోర్ట్స్ బాక్‌ డ్రాప్‌లో.. మాస్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కనుంది. ఈ క్ర‌మంలోనే.. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ […]