టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికీ భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ఇద్దరు హీరోలతో.. ఒక హీరోయిన్ ఒకే సినిమాలో తల్లిగా భార్యగా మెరిసిందన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సస్ ఫుల్‌గా దూసుకుపోవాలంటే.. పాత్ర […]