2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!

2025లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తాజాగా రివీలైంది. ఐఎండిబి సమాచారం ప్రకారం.. విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రేంజ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు మరే సినిమా టచ్ చేయలేక పోయింది. భారతదేశంలోనే కాదు విదేశాల్లోనే సినిమాకు మంచి రెస్పాన్స్ ద‌క్కింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.130 కోట్ల బడ్జెట్‌తో వ‌చ్చి ప్రపంచవ్యాప్తంగా […]