టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటి.. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 మరో మూడు రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కియారా అద్వానీ హీరోయిన్గా […]