తండేల్.. ఒక్క సీన్ కోసం రూ.18 కోట్లు ఖర్చుపెట్టిన డైరెక్టర్.. స్క్రీన్‌పై చూస్తే గూస్ బంప్సే..!

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా మూవీ తండేల్‌. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్య‌లేశం గ్రామంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్క‌నుంది. వేటకు వెళ్ళిన పలువురు మత్స్య‌కారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల‌లో బిజీగా గ‌డుపుతున్నారు మేకర్స్‌. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న […]