ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమా థియేటర్ల బంద్ వివాదం పై రియాక్ట్ అవుతూ టాలీవుడ్ పై సీరియస్ అయినా సంగతి తెలిసిందే. గత నెల 24న పవన్ కళ్యాణ్.. సినీ పరిశ్రమ తీరుపై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి, పరిశ్రమకు హోదా కల్పించి.. అభివృద్ధి చేయాలని.. రంగంలో గౌరవ మర్యాదలను భంగం వాటిల్లకుండా మరింత ప్రతిష్టాత్మకంగా చూడాలని.. ఏపీ ప్రభుత్వం ఎంతగానో ఆరాటపడుతుంది. అయినా.. తెలుగు […]