చంద్రన్న @30: ఆ ఒక్క నిర్ణయం లక్షలాది మందికి అండ..!

ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇండియా లెవెల్‌లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. దేశంలో ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్న చంద్రబాబు నాయుడుకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆయన విజన్.. ఆలోచన విధానం.. ఎంతోమందికి అద‌ర్శం. చంద్ర‌న్న ఆలోచన ఏదైనా భవిష్యత్‌కు ఉపయోగపడాలి.. బుందు త‌రాలు బాగు ప‌డాల‌నే ప్లాన్ చేస్తాడు. ఏ పని చేసిన ప్రస్తుతం గడిచిపోయిందా లేదా అన్నట్లు కాకుండా.. భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందని ఆలోచనలలో చంద్రబాబు ఉంటారు. మసిపూసి […]