బాలయ్య అఖండ 2 ఓవర్సీస్ టార్గెట్.. బడ్జెట్ డీటెయిల్స్..!

టాలీవుడ్‌ నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు తెర‌కెక్కిన ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బ‌స్టర్‌గా నిలవడం.. అది కూడా అఖండలాంటి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్‌కు సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా […]