ప్రస్తుత కాలంలో బాగా వైరల్ గా మారుతున్న పేరు బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ చిన్నోడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. వెంకటేష్ కొడుకు పాత్రలో ఈ సినిమాలో తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, కామెడీ డైలాగ్స్‌తో ఆడియర్స్‌ను ఫిదా చేశాడు బుల్లిరాజు. అప్పటివరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాడు అంటే.. ప్రస్తుతం సినిమాలో ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కావాలంటే.. కచ్చితంగా బుల్లిరాజు ఫస్ట్ ఛాయిస్ అయిపోయేంతలా […]