పెద్ది మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ లీక్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి ఏప్రిల్ నెల రిలీజ్ అయిన టీజర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది. పెద్ది షాట్స్‌ ఐపీఎల్ టైంలో తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇక.. రీసెంట్‌గా ఈ సినిమా […]