” ఓజీ ” లో డైలాగ్ తో ఏకంగా మూవీ టైటిల్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్ మారు మోగిపోతుంది. ఈ క్రమంలోనే యంగ్ హీరోలు పాత సినిమా టైటిల్స్ మొత్తం.. త‌మ‌ సినిమాలకు వాడేస్తున్నారు. తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాంటి సినిమాలు ఇటీవల కాలంలో తెర‌కెక్కి మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమా టైటిల్సే కాదు.. పాటల లిరిక్స్ కూడా వాడేస్తున్నారు. ఎగ్జాంపుల్‌గా గుండెజారి గల్లంతయింది, కెవ్వు కేక, పిల్లా నువ్వు లేని జీవితం […]