కెరీర్ లెక్కలోను మా మాస్టర్ తగ్గేదేలే.. సుక్కు పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సన్నాకు ఆడియన్స్‌లో ప్రత్యేక ప‌రిచ‌యాలు అవసరం లేదు. బుచ్చిబాబు సన్న కేవలం సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించడమే కాదు.. సుకుమార్ లెక్కల మాస్టర్ గా కాలేజిలో పనిచేస్తున్న టైంలోను ఆయనకు స్టూడెంట్. ఈ క్రమంలోనే టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ సుకుమార్‌కు బుచ్చిబాబు సన్న స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. బుచ్చిబాబు సన్నా.. త‌న‌ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. మాస్టర్ లెక్కలు చెప్తే మనకి […]