ఇండియన్ స్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్‌గా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక.. ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేంధు శర్మ లాంటి స్టార్ కాస్టింగ్ కీలక పాత్రలో మెరవనున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమేతంగా నిర్మిస్తున్న ఈ సినిమాని.. వచ్చే ఏడాది మార్చి 27న.. […]

