పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మరో పక్కన తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు.. మొదట క్రిష్ దర్శకత్వం వహించగా తర్వాత జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేశారు. ఇక పవర్ […]