మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప పై ఇప్పటికే ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ప్రధానమైనది.. బ్రాహ్మణ సంఘం అభ్యంతరాలు తెలుపడం. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లు పేర్లు పిలక, గిలక బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేయని.. ఆ పేర్లను తొలగించుకుంటే మూవీని అడ్డుకుంటామంటూ బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. అయితే.. తాజాగా ఈ అంశంపై కన్నప్ప రైటర్ ఆకెళ్ళ శివప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. కన్నప్ప సినిమాపై జరుగుతున్న దుష్ప్రచారం నాకు ఆవేదన కలిగిస్తుందని.. ఆకెళ్ళ […]