పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. దాదాపు ఐదున్నరేళ్ల షూట్ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు పూర్తై.. మరికొద్ది గంటల్లో గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇక సినిమా ప్రీమియర్ షోస్ సైతం కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి 9:00 నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా వీరమల్లు […]