టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఆడియన్స్లో ఉన్న మాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వైవిధ్యమైన కథలతో ఆడియన్స్‌ను మెప్పించిన బోయపాటి.. ఇక బాలయ్యను ఎలివేట్ చేయడంలో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. తాజాగా.. బోయపాటి.. బాలకృష్ణతో అఖండ 2 తాండవం తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. కేవలం మొదటి రోజే రూ.59 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఒక్కసారిగా ఆడియన్స్ లో భారీ పాజిటివిటీని దక్కించుకుంది. […]

