నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ ఏడాది డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించి ఆడియన్స్‌లో హైప్‌ను పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లతో పాటు.. గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. బాలయ్య మాస్‌తో గూఐస్‌బంప్స్ తెప్పించేలా ఈ అప్డేట్స్ రావడంతో.. ఆడియన్స్‌లో సినిమా ట్రైలర్ పై ఆసక్తి మొదలైంది. […]

