నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బాలయ్య కూడా తన డబ్బింగ్ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ వ్యవహరిస్తుండగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రూపొందింది, ఇక గతంలో థమన్ […]