గతంలో అభిమానులు అంటే వారి హీరో సినిమాలను ఆస్వాదించి విజయానికి తోడ్పాటును అందించడం, విఫలమైనప్పుడు కొంచెం నిరుత్సాహం చెందడం మాత్రమే. కానీ ఇప్పుడు ఫ్యానిజం పూర్తిగా మారింది. తమ హీరోకు అభిమానాన్ని చూపడం కన్నా, ప్రత్యర్థి హీరోలను క్రిటిక్ చేయడంలోనే ఈ ఫ్యాన్స్ తపన చూపుతున్నారు. తమ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో పెద్దగా పట్టించుకోరు, కానీ వేరే హీరో సినిమా వస్తే దానిని నెగెటివ్‌గా చూపించడంలో మాత్రం అవరోధం లేకుండా […]