వీరమల్లు ఎపిక్ డిజాస్టర్.. బుక్ మై షోలో దయనీయ పరిస్థితి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర‌మల్లు భారీ అంచనాల నడుమ గ్రాండ్గా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 23న‌ రాత్రి 9:30కే ఈ సినిమా ప్రీమియర్ షోస్‌ సైతం పడిపోయాయి. ఇక ప్రీమియర్ షో నుంచి సినిమాకు పాజిటీవ్‌ టాక్ వినిపించినా.. కొన్నిచోట్ల సినిమా డిజాస్టర్ అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. సినిమా కంటెంట్ మాదిరిగా ఉన్నా.. విఎఫ్ఎక్స్ అసలు బాలేదని దారుణంగా ఉందంటూ కామెంట్లు వెలువ‌డ్డాయి. చాలా […]