బుక్ మై షో లో అఖండ 2కు సూపర్ రెస్పాన్స్.. ఇది బాలయ్య మాస్ తాండవం..

గాడ్‌ఆఫ్ మాసస్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రావడం.. బోయపాటి – బాలయ్య హ్యాట్రీక్‌ కాంబోలో సినిమా తెరకెక్కిన క్రమంలో ఇప్పటికే సినిమాపై పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే.. సినిమాను డివోషనల్ టచ్ మాస్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారట‌. సనాతన ధర్మాన్ని, శివతత్వాన్ని ఆవిష్కరిస్తూ.. రుద్రతాండవం చూపిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి […]