బాలీవుడ్‌లో ఎన్నో ప్రేమకథలు జరిగి, ముగిసాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం దశాబ్దాలు గడిచినా మళ్లీ మళ్లీ చర్చకు వస్తూనే ఉంటాయి. అలాంటి ప్రేమకథల్లో సల్మాన్ ఖాన్ – ఐశ్వర్యా రాయ్ లవ్ స్టోరీ స్పెషల్‌గా నిలుస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ప్రేమకథ, బ్రేకప్ తర్వాత కూడా చాలా కాలం హెడ్లైన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రముఖ ఫిల్మ్‌మేకర్ ప్రహ్లాద్ కాక్కర్ చేసిన కామెంట్స్‌తో ఈ కథ మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రహ్లాద్ కాక్కర్ స్పష్టంగా […]