మహాభారతం ప్రాజెక్ట్ పై అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది మూవీ కాదు.. ఓ యజ్ఞం అంటూ..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు తెలుగు ఆడియ‌న్స్‌లోను ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మహాభారతం ప్రాజెక్ట్ పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి. ఈ ఇతిహాసానికి జీవం పోయాలని నేను దాదాపు 30 ఏళ్లుగా కష్టపడుతున్నానని.. ఇది నా లైఫ్ లోనే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మూవీ పనులు ప్రారంభించేసామని.. మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు […]