సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా.. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ రామాయణ్. ఈ సినిమాతో సాయి సల్లవి నార్త్ ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో.. మైథలాజికల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో.. రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. ఇక కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. […]