అల్లు అర్జున్ మార్క్ ఎవరు టచ్ చేయలేరు.. స్టార్ డైరెక్టర్ సెన్సేషన్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్‌ సక్సెస్‌తో మార్కెట్ ఆకాశానికి ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా ఎంతో మంది టాప్ స్టార్లుగా దూసుకుపోతున్న వారందరినీ దాటేసి మరీ.. బన్నీ టాప్ వన్ లో నిలిచాడు. తన నెక్స్ట్ సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ బన్నీ చార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇది బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం బిగ్ షాకింగ్. ఏళ్ల తరబడి బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న హీరోలతో పాటు.. […]