దానికి అమ్మే నన్ను ఎంకరేజ్ చేస్తుంది.. కానీ ఖచ్చితంగా అది వాడమంది.. స్టార్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో మొదట చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బ్యూటీ కూడా ఒకటి. ఇక ఇండస్ట్రీలో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత స్టార్ సెలబ్రెటీల్‌గా తమను తాము మలుచుకోవాలంటే ఎలాంటి రిస్క్‌ చేయడానికి అయినా ఎంత పెద్ద సాహసాలు చేయడానికైనా సిద్ధమవుతారు. ఇక హీరోయిన్స్ అయితే డి గ్లామర్ పాత్రల్లో సైతం […]