ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖండ 2 మ్యానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా.. అఖండ 2 వార్తలు.. మారుమోగిపోతున్నాయి. నందమూరి నటసింహం బాలయ్య నట విశ్వరూపం చూపించడంటూ.. ముఖ్యంగా పరమేశ్వరుని గుర్తుచేసేలా బాలయ్య రుద్రతాండవం.. అభిమానులకు ఫుల్ ట్రీట్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అఖండలో శివతత్వం గురించి ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా క్లైమాక్స్ సీన్స్ లోనూ శివుని గుర్తు చేసేలా ఓ సీను డిజైన్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ అఖండ […]

