మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమా సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈఅ మూవీలో నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఇక.. ఈ సినిమాతో పాటే.. మెగాస్టార్ లైనప్‌లో ఉన్న విశ్వంభర సినిమా సైతం.. నెక్స్ట్ సమ్మర్‌లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక.. […]