టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, మన శంకర వరప్రసాద్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న.. మన శంకర వరప్రసాద్ గారు.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక విశ్వంభర సినిమా ఇప్పటికే షూట్ ముగించుకొని.. విఎఫ్ఎక్స్, ఇతర పనులలో మేకర్స్ బిజిగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు మరింత ఆలస్యం అవుతుందని.. వచ్చే ఏడాది సమర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ […]