టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల్లో బొబ్బిలి రాజా మూవీ ఒకటి. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఏకంగా 175 రోజులు నిరంతరాయంగా అధిక సెంటర్లో ఆడిన సినిమా గాను రికార్డ్ సృష్టించింది. ఇక సినిమాలో వెంకటేష్ సరసన దివ్య భారతి నటించి మెప్పించింది. కాగా తాజాగా ఈ మూవీ రిలీజై 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ […]